Oct 15, 2024, 09:10 IST/
దామగుండం నేవీరాడార్ స్టేషన్ పై అపోహలు వద్దు: సీఎం
Oct 15, 2024, 09:10 IST
దేశ రక్షణలో తెలంగాణ మరో కీలక అడుగు వేయబోతోందని CM రేవంత్ అన్నారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేవీలో వాడే అన్నిరకాల ఆయుధాలను తయారు చేసే నగరంగా HYDకి గుర్తింపు వచ్చిందన్నారు. రక్షణ రంగానికి చెందిన అనేక సంస్థలు HYDలో ఉన్నాయన్నారు. రాడార్ స్టేషన్ తో ప్రజలకు లేనిపోని అపోహల్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.