Feb 24, 2025, 04:02 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్: జాతీయస్థాయి పెలోషిప్కు ఎంపికైన యువకుడు
Feb 24, 2025, 04:02 IST
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలం తెళ్లరాలపల్లి తండాకు చెందిన ఇస్లావత్ వెంకటేశ్ లా సబ్జెక్ట్ ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి ఫెలోషిప్‌కు ఎంపికయ్యాడు. ఇతను ఓయూ న్యాయ కళాశాలలో 5 సంవత్సరాలు ఎల్ ఎల్ బి అలాగే 2 సంవత్సరాలు ఎల్ ఎల్ ఎం పూర్తి చేసుకుని అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూనే దేశ వ్యాప్తంగా అనేక మంది పోటీ పడిన ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ పొంది ప్రతిభ చాటుకున్నారు.