తిరుమల కొండపై భారీ వర్షం.. ఈవో కీలక ఆదేశాలు (వీడియో)

77చూసినవారు
తిరుమల కొండపై మంగళవారం భారీ వర్షం కురుస్తోంది. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాద పంపిణీలో ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈవో శ్యామలరావు సిబ్బందికి ఆదేశించారు. ఘాట్ రోడ్డులో కొండచరియలపై నిఘా పెట్టాలన్నారు. జేసీబీలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్