729 పోస్టులు.. నేటితో ముగియనున్న గడువు

70చూసినవారు
729 పోస్టులు.. నేటితో ముగియనున్న గడువు
ఏపీలోని కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. వాచ్‌మెన్, స్వీపర్, కుక్, చౌకీదార్ వంటి పోస్టులు ఉన్నాయి. 2024 జులై 01 నాటికి 42 ఏళ్లు మంచని మహిళా అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు ఎంఈవో ఆఫీసులో దరఖాస్తులు అందజేయాలి. ఈ నెల 22న తుది జాబితా ప్రకటిస్తారు.

సంబంధిత పోస్ట్