పాలమూరులో ఆకాశం మేఘావృతం

85చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఆకాశం మేఘావృతమైంది. ఆకాశం దట్టమైన మేఘాలతో ఉంది. గత పది రోజులుగా తీవ్ర చలితో ఇబ్బంది పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. పిల్లలు, వృద్ధులు తీవ్ర చలితో ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్