చేనేత వస్త్రాలు కొనుగోలు చేసిన బిజెపి నేతలు

57చూసినవారు
చేనేత వస్త్రాలు కొనుగోలు చేసిన బిజెపి నేతలు
బీజేపీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా పిలుపుమేరకు బుధవారం కల్వకుర్తి బిజెపి నాయకులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం జరిగింది. బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అక్టోబర్ రెండవ తేదీన దేశవ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించి అనంతరం ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేతను ప్రోత్సహించాలని కోరారు.
Job Suitcase

Jobs near you