మనమే బెస్ట్‌ అని ఎప్పుడూ అనుకోకూడదు: జాకీర్ హుస్సేన్

79చూసినవారు
మనమే బెస్ట్‌ అని ఎప్పుడూ అనుకోకూడదు: జాకీర్ హుస్సేన్
ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్‌ గ్రహీత జాకీర్‌ హుస్సేన్‌ (73) ఆదివారం తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటాలు వైరల్‌గా మారాయి.‘మనల్ని మనం బెస్ట్‌ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. ఓ విద్యార్థిగా కొత్తదనాన్ని నేర్చుకుంటూనే ఉండాలి’ అని జాకీర్‌ హుస్సేన్‌ అన్నారు.

సంబంధిత పోస్ట్