కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు (వీడియో)

74చూసినవారు
ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వృద్ధ తల్లిని కొడుకులు రోడ్డుపై వదిలేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లికి చెందిన వెంకట లక్ష్మమ్మ (75) భర్త మరణించడంతో తన ముగ్గురు కుమారుల వద్ద ఉంటూ కాలం గడుపుతోంది. ఆస్తుల పంపకం తర్వాత కొడుకులు తల్లిని రోడ్డుపై వదిలేశారు. వృద్ధాప్య పింఛన్ కూడా వారే తీసుకుంటున్నారు. ఆమె ఉంటున్న గుడిసె శిథిలావస్థకు చేరడంతో రోడ్డుపైనే ఉంటుంది. వారం రోజులుగా చలికి వణుకుతూ నానా యాతనపడుతోంది.

సంబంధిత పోస్ట్