కేంద్ర బడ్జెట్లో గిరిజనులకు అన్యాయం

57చూసినవారు
కేంద్ర బడ్జెట్లో గిరిజనులకు అన్యాయం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి భారీగా పెంచినట్టు అంకెలు గారడి చేసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని తెలంగాణ గిరిజన సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్. అశోక్ యం. శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో అవాస్తవాలు మాట్లాడారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్