బీట్ ఆఫీసర్స్ నివాస భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

65చూసినవారు
బీట్ ఆఫీసర్స్ నివాస భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే
ఫారెస్ట్ బీట్ అధికారుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫారెస్ట్ బీట్ అధికారుల కోసం హన్వాడ మండలం పిల్లిగుండు గ్రామంలో నిర్మించిన నివాస భవనాన్ని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి బీట్ ఆఫీసర్ నివాస భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ బీట్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్