కొత్తపేట గ్రామంలో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించిన కిషోర్

85చూసినవారు
కొత్తపేట గ్రామంలో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించిన కిషోర్
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డికె అరుణ గెలుపుకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు 18వ వార్డ్ కౌన్సిలర్ కిశోర్ ఆధ్వర్యంలో శుక్రవారం మోడీ సైనికులు, జిల్లా నాయకులు రఘురాం గౌడ్ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇంటింటికి ప్రచారం చేస్తూ మోదీ అభివృద్ధి పనులను తెలియజేస్తూ, మోదీ పథకాలను వివరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని, డీకే అరుణని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.

సంబంధిత పోస్ట్