బైపాస్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం

85చూసినవారు
బైపాస్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ పట్టణంలోని 31వ వార్డు వీరన్నపేటలో నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కాలనీవాసులు బైపాస్ లో అండర్ పాస్ రోడ్డు కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా ఆయన ఆర్ & బి అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్