ఆత్మకూరు: వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

79చూసినవారు
ఆత్మకూరు మండలంలోని ఆరేపల్లి, వీరాఘవపురం, రేచింతల గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ సన్న రకం వరి ధాన్యాన్ని రూ. 500 బోనస్ రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, అబద్ధాలను ప్రచారం చేసే మాటలను రైతులు నమ్మకూడదని తెలిపారు.

సంబంధిత పోస్ట్