కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ తనకు ఎలాంటి అప్పులు, కేసులు లేవని అఫడవిట్ లో పేర్కొన్నారు. చేతిలో నగదు రూ.2 లక్షలు, భార్య దగ్గర రూ.90వేల నగదు, ల్యాండ్ రోవర్ కారు, రూ.85 లక్షలు విలువైన 42 ఎకరాల వ్యవసాయ భూమి, భార్య పేరున 6ఎకరాలు, చరస్తులు 161. 21 లక్షలు, భార్య పేరున రూ.19 లక్షలు, స్థిరాస్తులు 310 లక్షలా 79 వేలు. 40గ్రాముల బంగారం, భార్య పేరు మీద 310గ్రా బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.