PM Internship: ఇంకా 3 రోజులే గడువు

56చూసినవారు
PM Internship: ఇంకా 3 రోజులే గడువు
పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login వెబ్‌సైట్‌లో ఈనెల 25వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. 26వ తేదీన షార్టు లిస్ట్ ప్రకటిస్తారు. అక్టోబర్‌ 27 నుంచి నవంబర్ 7 వరకు అభ్యర్ధులకు ఇంటర్న్‌షిప్ చేయడానికి సంస్థలను కేటాయిస్తారు. నవంబరులో ఆఫర్ లెటర్లు అందిస్తారు.

సంబంధిత పోస్ట్