నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఎస్సీ కార్పొరేషన్ అధికారి రామ్ లాల్ తో కలిసి ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.
ప్రపంచంలోని అన్నిదేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దేశరాజ్యాంగాన్ని రచించడంతో మనందరికీ ప్రజాస్వామ్యం లభించిందన్నారు.