ఎత్తైన అపార్ట్‌మెంట్ మధ్య వేలాడుతున్న కార్మికులు (షాకింగ్ వీడియో)

72చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలోని శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ భవనంలో ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. సెక్టార్ 62 ప్రాంతంలో బిల్డింగ్ అద్దాలను ఇద్దరు కార్మికులు ట్రాలీపై నిలబడి శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాలీ తాడు ఒక్కసారిగా తెగిపోయింది. అయితే కార్మికులు నడుంకి తాడు కట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్