నారాయణపేట: ఇంటింటి సర్వే పై అవగాహన

67చూసినవారు
నారాయణపేట: ఇంటింటి సర్వే పై అవగాహన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బీసీలకు మహర్దశ ఏర్పడుతుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం నారాయణపేట అంజన గార్డెన్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే అవగాహన కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఇంటింటి సర్వేపై కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన కల్పించారు. సర్వే లక్ష్యాన్ని వివరించారు.

సంబంధిత పోస్ట్