సూపర్ మార్కెట్ లో చోరీ

50చూసినవారు
సూపర్ మార్కెట్ లో చోరీ
నారాయణపేట పట్టణం పాత గంజ్ లోని అర్థరాత్రి అంబిక సూపర్ మార్కెట్ లో భారీ చోరి జరిగింది. దుండగులు సూపర్ మార్కెట్ పైన రంద్రం చేసి లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. 5. 50 లక్షల నగదు, వస్తువులు చోరికి గురైనట్లు యజమాని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతి వేళ్ళ నమూనాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి వుంది

సంబంధిత పోస్ట్