వనపర్తి: బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు: ఎంపీ

69చూసినవారు
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక్క ఏడాది అయిందనే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు మర్చిపోయరని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం వనపర్తిలో ఎంపి మాట్లాడుతూ. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా తామే అధికారంలో ఉన్న ఊహల్లో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గతంలో వారు లక్ష రుణమాఫీ అని నాలుగు, ఐదు కంతుల్లో వేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్