ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

575చూసినవారు
ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
గోపాల్ పేట మండలం పేగుట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని అధ్యాపకులు నిర్వహించారు. చట్టం న్యాయం ఒక సన్నివేశం అనే నాటిక ద్వారా విద్యార్థులు తమ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. ఎఫ్ ఐ ఆర్, చార్జిషీట్ తదితర అంశాల గురించి విద్యార్థులు చక్కగా వివరించారు. లాయరు న్యాయమూర్తి తదితర పాత్ర లేక ప్రాముఖ్యతను కూడా ప్రదర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్