ఫోర్బ్స్‌ జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు

58చూసినవారు
ఫోర్బ్స్‌ జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు
➣2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు.
➣1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు.
➣1998-2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
➣2010లో వరల్డ్‌ స్టేట్స్‌ మెన్‌ అవార్డు వరించింది.
➣ఫోర్బ్స్‌ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు దక్కింది.

సంబంధిత పోస్ట్