శ్రీ సత్యసాయిబాబా సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

581చూసినవారు
శ్రీ సత్యసాయిబాబా సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వనపర్తి జిల్లా వారి ఆధ్వర్యంలో దంతనూర్ లో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వైస్ ఎంపీపీ యాదమ్మ, పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ చీర్ల శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టరు శ్రీధర్, మాట్లాడుతూ. అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని, ఆపరేషన్ అవసరమైన వారిని హైదరాబాద్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించి మళ్ళీ గ్రామంలో వదిలిపెడతామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్