ఆదర్శ పాఠశాలలో పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

70చూసినవారు
ఆదర్శ పాఠశాలలో పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి జిల్లా పెబ్బేరులోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న టిజిటి (ఆంగ్లం) పోస్టునకు గంటల ప్రాతిపదికన విధానంపై భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ టి. నరేష్ కుమార్ సోమవారం తెలిపారు. టీజీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి బీఈడీ, టెట్ ఉత్తీర్ణులు అయినవారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 25 వరకు పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్