వనపర్తి: ఎస్పీ గిరిధర్, డీజీపీతో నేర సమీక్ష సమావేశం

59చూసినవారు
నేరాలపై దృష్టి సారించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని తెలంగాణ డీజీపీ జితేందర్ పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ. ప్రజా అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందేలా ముందుకు సాగాలని జిల్లా పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పి గిరిధర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్