HYDలో రేపే గణేశ్ నిమజ్జనం.. విశేషాలు ఇవే!

75చూసినవారు
HYDలో రేపే గణేశ్ నిమజ్జనం.. విశేషాలు ఇవే!
👉🏻నగరంలో 15వేల మంది పోలీసులతో బందోబస్తు
👉🏻మెట్రో సేవలు అర్ధరాత్రి 2 గంటల వరకు పొడిగింపు
👉🏻733 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
👉🏻రేపు ఉ.6 గంటల నుంచి రా.11 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులకు నగరంలోకి అనుమతి నిరాకరణ
👉🏻మహిళల భద్రత కోసం హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 12 షీటీమ్స్
👉🏻30వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా
👉🏻మ.1.30 గంటలలోపు గంగమ్మ ఒడికి చేరనున్న ఖైరతాబాద్ మహాగణపతి

సంబంధిత పోస్ట్