స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం

3979చూసినవారు
స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం
స్నేహితులతో కలిసి ఓ భర్త తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహాహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు అతడి ఇద్దరి స్నేహితులని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు తన 23 ఏళ్ల భార్యతో కలిసి ముంబైలో నివాసముంటున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో స్నేహితులతో కలిసి దొంగతనాలు చేసేవాడు. నిందితుడికి డబ్బు ఆశ చూపించిన స్నేహితులు అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్