అల్లంలో విటమిన్ సి, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. జీలకర్ర పోషకాల గని. ఇందులో అత్యధికంగా విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, పొటాషియం ఉంటాయి. రోజూ ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గొచ్చు. కాలేయం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుకోవచ్చు. ఆకలి హార్మోన్లను ,నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా తినాలనే కోరిక తగ్గుతుంది.