టీచర్‌ను పట్టుకుని ఏడ్చిన చిన్నారులు (వీడియో)

553చూసినవారు
టీచర్-స్టూడెంట్స్ మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. కుటుంబం కంటే విద్యార్థులను తీర్చిదిద్దడం కోసమే టీచర్లు తమ జీవితం త్యాగం చేస్తుంటారు. అలాంటి టీచర్ల పట్ల విద్యార్థులు కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉంటారు. ఇదే కోవలో యూపీ అమ్రోహా ప్రాంతం గంగేశ్వరి బ్లాక్‌ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో టీచర్ అస్లాం ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో చిన్నారులు ఆయను పట్టుకుని ఏడ్చారు. తమను వదిలి వెళ్లడంపై భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్