అబ్బాయి కోసం స్కూల్లోనే జుట్టుపట్టి కొట్టుకున్న అమ్మాయిలు (VIDEO)

78చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ బాగ్‌పత్‌లోని సింఘ్‌వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీనగర్ సరాయ్‌లో ఉన్న ఓ స్కూల్‌లో ఇద్దరు అమ్మాయిలు అదే స్కూల్లో చదువుతున్న మరో అబ్బాయిని ప్రేమించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఇద్దరమ్మాయిలు స్కూల్లోనే జుట్లుపట్టి కొట్టుకోవడం ప్రారంభించారు. అమ్మాయిల గొడవపై సింఘౌలి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో స్పందించారు. వీడియోను పరిశీలిస్తున్నామని, తదనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్