ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

61చూసినవారు
ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు ఆమోదముద్ర వేసింది. అలాగే మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు, తిరుపతిలోని ESI ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను 100 పెంచడాన్ని కేబినెట్ అంగీకారం తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్