భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

601చూసినవారు
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 51.10 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ఉధృతి 13,01,496 క్యూసెక్కులకు చేరుకుంది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా, ఛత్తీస్ గడ్ కు రాకపోకలు నిలిచిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్