నవరాత్రుల్లో 4వ రోజు కూష్మాండ దేవీ రూపంలో దర్శనమివ్వనున్న దుర్గా మాత

56చూసినవారు
నవరాత్రుల్లో 4వ రోజు కూష్మాండ దేవీ రూపంలో దర్శనమివ్వనున్న దుర్గా మాత
తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రుల వేళ నాలుగో రోజున కూష్మాండ దేవిగా దూర్గా మాతను పూజిస్తుంటారు. కుష్మాండకు అర్థం 'కు'అంటే చిన్నది, 'ఊష్మ' అంటే శక్తి, 'అండా' అంటే విశ్వం. అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ అమ్మవారికి ఆకుపచ్చని రంగు అంటే చాలా ప్రీతికరమైనదిగా చాలా మంది నమ్ముతారు. ఈ అమ్మవారికి భోగాన్ని సమర్పించడం ద్వారా కూష్మాండ దేవి సంతోషించి తన అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తుందని భక్తుల నమ్మకం.

సంబంధిత పోస్ట్