ఈ వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదల?

4446చూసినవారు
ఈ వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదల?
ఏపీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చు. మార్చి 14-16 తేదీల మధ్యన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్