రైతులకు గుడ్‌న్యూస్.. మద్దతు ధర పెంచిన కేంద్రం

54చూసినవారు
రైతులకు గుడ్‌న్యూస్.. మద్దతు ధర పెంచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 సీజన్‌కి సంబంధించి కొబ్బరి కనీస మద్దతు ధర (MSP)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మిల్లింగ్ కొబ్బరి ధరను 100 కేజీలకు రూ. 422 పెంచింది. బంతి కొబ్బరి ధరను 100 కేజీలకు రూ.100 పెంచింది. కొత్త ధరల ప్రకారం మిల్లింగ్‌ కొబ్బరి ధర క్వింటా రూ. 11,582 ఉండగా బంతి కొబ్బరి ధర క్వింటా రూ.12,100 ఉంది. అయితే కనీసం రూ.15వేలు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్