అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన కోమటిరెడ్డి

76చూసినవారు
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన కోమటిరెడ్డి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్