గృహ రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్

129471చూసినవారు
గృహ రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్
గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)' ప్రకటించింది. 8.45%గా ఉన్న వడ్డీ రేటులో 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇక నుంచి తమ బ్యాంకులో హోంలోన్ వడ్డీ రేటు 8.3% నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని BOI తెలిపింది.

సంబంధిత పోస్ట్