పసిడి ప్రియులకు శుభవార్త

589చూసినవారు
పసిడి ప్రియులకు శుభవార్త
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. శనివారం పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ 10 గ్రాముల పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్