పవన్ ఫ్యాన్స్‌‌కు గుడ్‌న్యూస్.. సంక్రాంతి ట్రీట్‌గా ‘OG’ గ్లింప్స్..?

74చూసినవారు
పవన్ ఫ్యాన్స్‌‌కు గుడ్‌న్యూస్.. సంక్రాంతి ట్రీట్‌గా ‘OG’ గ్లింప్స్..?
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తదా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్‌కు పొంగల్ ట్రీట్ ఇచ్చేందుకు మూవీ టీం ఓ గ్లింప్స్‌ను విడుద‌ల చేయనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్