సినిమా నిర్మాణంలో వృథా ఖర్చు పెరిగిపోయిందని నటుడు సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన డైరెక్షన్‌లో రానున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫతేహ్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సోనూసూద్ మాట్లాడుతూ… ఫతేహ్ నిర్మాణ వ్యయం తగ్గించడానికి అమెరికాలో తాను ఒక్కటే పర్యటించినట్లు తెలిపారు. కేవలం 12 మందితో సినిమా పూర్తి చేశామని పేర్కొన్నారు.