గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

70చూసినవారు
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
పండగ వేళ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 తగ్గి రూ1,00,000కు చేరింది.

సంబంధిత పోస్ట్