మే 30న శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ క్రమంలో కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. కన్యా రాశి వారికి ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. మేష రాశి వారు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం డబుల్ అవుతుంది. మిథున రాశి వారు ఆర్థికంగా బలపడతారంటున్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారంటున్నారు.