రోడ్డుపైనే పెళ్లి చేసుకున్నారు (వీడియో)

56చూసినవారు
పిల్లలు సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రేమలో సైతం పడుతున్నారు. ఇదే కోవలో స్కూల్‌కు వెళ్తున్న బాలికను రోడ్డుపై ఆమె ప్రియుడు కలిశాడు. తనతో తెచ్చుకున్న సింధూరాన్ని బాలిక నుదుటపై దిద్దాడు. రోడ్డుపైనే ఫ్రెండ్స్ సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. హోలీ రోజున రంగులు పూసుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్