జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం

574చూసినవారు
జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం
జూన్ 12న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడం లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలు పనిచేస్తాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా, నీటి సమస్యలను పరిష్కరించలేకపోయిందని విమర్శించారు. కాకాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్