వారిపై కఠిన చర్యలు తీసుకోండి: పవన్ కల్యాణ్
By తానూరు గోపిచంద్ 52చూసినవారుఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీశారు. గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యల గురించి చెప్పారు. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.