TG: రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

71చూసినవారు
TG: రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణలో ఒక కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద భూమి ఉన్నా ఏడెకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఐదేళ్లలో వరుసగా రెండేళ్లు ఫ్యామిలీలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే భరోసా వర్తించదని తెలుస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన భూమికే లబ్ధి చేకూర్చనుంది. పంటలు సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే నిర్వహించే విధంగా మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తి అయింది.

సంబంధిత పోస్ట్