గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు.. ఇలా వేయాలి

75చూసినవారు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు.. ఇలా వేయాలి
* పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్లో 1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి.
* మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి.
* ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు.
* ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫొటో ఎదురుగా ఉండే బాక్సులో 1 నంబర్ వేయాలి. మిగతా అభ్యర్థులకు 2, 3, 4, 5, 6 నంబర్లు రాయాలి.
* 1, 2, 3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు.
SHARE IT>>

సంబంధిత పోస్ట్