GREAT: భార్య కోసం ప్రతి రోజూ 320 కి.మీ ప్రయాణం!

76చూసినవారు
GREAT: భార్య కోసం ప్రతి రోజూ 320 కి.మీ ప్రయాణం!
ఓ వ్యక్తి తన భార్య కోసం రోజూ 320 కి.మీ ప్రయాణిస్తున్నాడు. చైనాకు చెందిన లిన్ షు ఇటీవల ఏడేళ్లుగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె సొంతూరైన వైఫాంగ్‌లోనే వారు ఉంటుండటంతో అక్కడి నుంచే ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఆ ఆఫీస్ 320 కి.మీ దూరంలో ఉండటం గమనార్హం. లిన్ జర్నీ రోజూ ఉదయాన్నే 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. అతను జర్నీకి నెలకు రూ.18వేలను, రోజూ 7 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నాడు. మీరు కూడా లిన్ లాగా జర్నీ చేస్తే కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్