పచ్చి టమాటాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

51చూసినవారు
పచ్చి టమాటాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
టమాటా.. ప్రతి వంటింట్లోనూ అతి ముఖ్యమైన కూరగాయ. అయితే పండు టమాటాలతో మాత్రమే కాకుండా పచ్చి టమాటాలతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి టమాటాల్లో క్యాల్షియం, పొటాషియం అధికం. విటమిన్లు A, C, ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. చిన్న పిల్లలకు నిత్యం తినిపిస్తే వారు స్ట్రాంగ్‌గా ఎదుగుతారు. ఇందులోని బీటా కెరోటిన్ మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్