వసూళ్లలో GST సరికొత్త రికార్డ్

74చూసినవారు
వసూళ్లలో GST సరికొత్త రికార్డ్
వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేసిందని ఆర్థిక శాఖ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్